ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lokesh YuvaGalam: 122వ రోజు లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం

ABN, First Publish Date - 2023-06-10T08:44:29+05:30

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం రాజంపేట నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్నమయ్య: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర (TDP Leader Nara lokesh YuvaGalam Padayatra) విజయవంతంగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం రాజంపేట నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. లోకేష్ పాదయాత్రకు జనం నీరాజనం పలుకుతున్నారు. ఎక్కడిక్కడ యువనేతకు హారతులు పడుతూ స్వాగతం పలుకుతున్నారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా ప్రతీఒక్కరూ యువగళం పాదయాత్రలో పాల్గొంటూ మద్దతు తెలుపుతున్నారు. ప్రతీరోజూ సెల్ఫీవిత్ లోకేష్ కార్యక్రమంలో యువనేత చురుగ్గా పాల్గొంటూ అభిమానులతో సెల్ఫీలు దిగుతున్నారు. పాదయాత్రకు ముందు సెల్ఫీవిత్ లోకేష్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. దాదాపు ప్రతీరోజు వెయ్యిమందితో సెల్ఫీదిగుతున్నారు. ఈరోజు జంగాలపల్లె విడిది కేంద్రం నుంచి 122వ రోజు యువగళం పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు. నేడు రాజంపేట నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తికానుంది. కాసేపట్లో కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోకి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది. బద్వేలులో లోకేష్‌కు ఘన స్వాగతం చెప్పేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2023-06-10T08:50:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising