ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Peddireddy: తిరుమల నడకదారిలో చిరుతల దాడిపై మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-08-19T12:38:02+05:30

తిరుమల నడక దారిలో చిరుతల దాడిపై అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి స్పందించారు.

తిరుపతి: తిరుమల నడక దారిలో చిరుతల దాడిపై అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి (Minister Peddireddy Ramachandra reddy)స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చిరుత దాడులు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల చిరుత దాడిలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా అందించామని.. జరిగిన ఘటన చాలా బాధాకరమన్నారు. మ్యాన్ ఈటర్‌గా మారిన రెండు చిరుతలను జూ పార్క్‌లోనే ఉంచుతామని చెప్పారు. శాశ్వత ప్రాతపదికన కంచే ఏర్పాటు చేసే దిశగా టీటీడీ, అటవీ శాఖలు ఆలోచన చేస్తోందని తెలిపారు. టీటీడీ పరిధిలోని అటవీప్రాంతంలో సంఘటన జరిగిందని.. ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో టీటీడీకి సహకరిస్తామన్నారు. టీటీడీ దేవస్థానం నివేదిక వచ్చిన తర్వాత ఢిల్లీలో అటవీ డైరెక్టర్ జనరల్ అనుమతి తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-08-19T12:38:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising