ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Roja : రోజా పర్సనల్ ఫోటోగ్రాఫర్‌ని చూశారా?

ABN, First Publish Date - 2023-11-02T13:09:47+05:30

మంత్రి రోజా.. తాను చెప్పిందే వేదం.. తాను చేసిందే శాసనం అనుకునే టైప్. ఇక తిరుమల వెంకన్న సన్నిధికి నెలకు ఒకసారైనా వెళ్లి రావడం గత కొంతకాలంగా ఆనవాయితీ అయిపోయింది రోజాకు.వెళితే వెళ్లారు కానీ ఆలయ పవిత్రతను కాపాడాలి కదా.

తిరుమల : మంత్రి రోజా.. తాను చెప్పిందే వేదం.. తాను చేసిందే శాసనం అనుకునే టైప్. ఇక తిరుమల వెంకన్న సన్నిధికి నెలకు ఒకసారైనా వెళ్లి రావడం గత కొంతకాలంగా ఆనవాయితీ అయిపోయింది రోజాకు.వెళితే వెళ్లారు కానీ ఆలయ పవిత్రతను కాపాడాలి కదా. పైగా దేవుడిపై అపారభక్తి అని.. వెంకన్నకు నమస్కరించనిదే తన దినచర్య ప్రారంభం కాదని చెబుతుంటారు.

అలాంటి రోజా శిలువ గుర్తును తన మెడలో వేసుకున్న పర్సనల్ ఫోటోగ్రాఫర్‌తో తిరుమలలో హల్‌చల్ చేశారు. గొల్ల మండపం వద్ద సదరు ఫోటోగ్రాఫర్‌తో ఫోటోలు తీయించుకుని మురిసి పోయారు. ఇక రోజా దర్శనానికి వెళ్లడంతో సదరు ఫోటోగ్రాఫర్ అక్కడున్న మీడియా వారితో కాసేపు మాట్లాడాడు. ఆ సమయంలో వారంతా అతని మెడలోని శిలువ గుర్తుని చూసి అవాక్కయ్యారు. విషయాన్ని గమనించిన సాధారణ భక్తులు సైతం మండిపడుతున్నారు. మంత్రికి సంబంధించిన వ్యక్తి అయితే మాత్రం నిబంధనలకు పాతరేస్తారా? అంటూ ఫైర్ అవుతున్నారు.

Updated Date - 2023-11-02T13:09:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising