ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rains: తమిళనాడు - ఆంధ్రప్రదేశ్‌ మధ్య నిలిచిపోయిన రాకపోకలు.. ప్రయాణికుల అవస్థలు

ABN, First Publish Date - 2023-12-04T22:11:48+05:30

తిరుపతి జిల్లాలో కాళంగి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గోకుల కృష్ణ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద జాతీయ రహదారిపై 4 అడుగుల మేర వరదనీరు ప్రవహిస్తున్నది. కాళంగి నదికి నదికి ఇరువైపులా జాతీయ రహదారిని బారికెడ్లతో పోలీసులు మూసివేశారు.

తిరుపతి : తిరుపతి జిల్లాలో కాళంగి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గోకుల కృష్ణ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద జాతీయ రహదారిపై 4 అడుగుల మేర వరదనీరు ప్రవహిస్తున్నది. కాళంగి నదికి నదికి ఇరువైపులా జాతీయ రహదారిని బారికెడ్లతో పోలీసులు మూసివేశారు. దీంతో నెల్లూరు, చెన్నై , తమినాడు- ఆంధ్రప్రదేశ్‌కు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలని లేదంటే ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని తిరుపతి జిల్లా పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. తుపాను కారణంగా రేపు (మంగళవారం) కూడా తిరుపతి జిల్లాలో స్కూళ్లు, కళాశాలలకు తిరుపతి కలెక్టర్ సెలవులు ప్రకటించారు.

Updated Date - 2023-12-04T22:11:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising