ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tirumala : శ్రీవారి దర్శనానికి నేడు ఎన్ని గంటల సమయం పడుతోందంటే..

ABN, First Publish Date - 2023-11-10T08:49:51+05:30

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు (శుక్రవారం) శ్రీవారి సర్వదర్శనానికి 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి టోకెన్‌లెస్ సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న (గురువారం) శ్రీవారిని 56,723 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు (శుక్రవారం) శ్రీవారి సర్వదర్శనానికి 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి టోకెన్‌లెస్ సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న (గురువారం) శ్రీవారిని 56,723 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 21,778 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Updated Date - 2023-11-10T08:49:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising