ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP GOVT: కృష్ణా ట్రైబ్యునల్‌లో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ

ABN, First Publish Date - 2023-09-20T18:12:24+05:30

కృష్ణా ట్రైబ్యునల్‌(Krishna Tribunal)లో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది.పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(Palamuru-Ranga Reddy Lift Scheme)పై ఏపీ ప్రభుత్వం(AP Govt) దాఖలు చేసిన ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌ను ట్రైబ్యునల్ తోసిపుచ్చింది.

ఢిల్లీ: కృష్ణా ట్రైబ్యునల్‌(Krishna Tribunal)లో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది.పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(Palamuru-Ranga Reddy Lift Scheme)పై ఏపీ ప్రభుత్వం(AP Govt) దాఖలు చేసిన ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌ను ట్రైబ్యునల్ తోసిపుచ్చింది. తెలంగాణ నుంచి 90 TMCల నీరు వాడకుండా ఆపాలని ఏపీ పిటిషన్‌ దాఖలు చేసింది.పిటిషన్‌ను విచారించే అధికారం తమకు లేదని తగిన వేదికలను ఆశ్రయించాలని కృష్ణా ట్రైబ్యునల్ స్పష్టం చేసింది.

Updated Date - 2023-09-20T18:12:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising