ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shivaji: రాజకీయాలపై నటుడు శివాజీ ఆసక్తికర వాఖ్యలు

ABN, Publish Date - Dec 30 , 2023 | 04:56 PM

రాజకీయాలపై నటుడు శివాజీ ( Actor Shivaji ) ఆసక్తికర వాఖ్యలు చేశారు. శనివారం నాడు తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘పదేళ్లు ప్రజల సమస్యలపై ఒంటరిగా పోరాడాను. నేను ఏ రాజకీయ పార్టీలోనూ లేను. నాకు ఓ కుటుంబం ఉంది.. ఎన్నాళ్లని ఒక్కడినే పోరాడగలను. ఇప్పుడు రాజకీయాలు కులం‌, మతం అంటూ నడుస్తున్నాయి’’ అని శివాజీ పేర్కొన్నారు.

అమరావతి: రాజకీయాలపై నటుడు శివాజీ ( Actor Shivaji ) ఆసక్తికర వాఖ్యలు చేశారు. శనివారం నాడు తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘పదేళ్లు ప్రజల సమస్యలపై ఒంటరిగా పోరాడాను. నేను ఏ రాజకీయ పార్టీలోనూ లేను. నాకు ఓ కుటుంబం ఉంది.. ఎన్నాళ్లని ఒక్కడినే పోరాడగలను. ఇప్పుడు రాజకీయాలు కులం‌, మతం అంటూ నడుస్తున్నాయి..చిరంజీవి, పవన్ కల్యాణ్ ఫ్యామిలీకి తెలుగు రాష్ట్రాలల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. వారు కావాలనుకుంటే సీఎం కూడా అవ్వొచ్చు’’ అని నటుడు శివాజీ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన బిగ్‌బాస్ తెలుగు-7 సీజన్‌లో శివాజీ పాల్గొన్న విషయం తెలిసిందే.

Updated Date - Dec 30 , 2023 | 05:06 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising