ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Police : పల్నాడు జిల్లా లో పోలీసుల అరాచకం

ABN, First Publish Date - 2023-09-26T21:00:57+05:30

జిల్లాలోని నకరికల్లు మండలం కుంకలగుంటలో ఏపీ పోలీసులు(AP Police) అరాచకం సృష్టించారు.

పల్నాడు: జిల్లాలోని నకరికల్లు మండలం కుంకలగుంటలో ఏపీ పోలీసులు(AP Police) అరాచకం సృష్టించారు. వినాయక నిమజ్జనం ఊరేగింపును పోలీసులు అడ్డుకున్నారు. వినాయక ఊరేగింపునకు అనుమతిలేదని పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. డీఎస్పీ ఆధ్వర్యంలో గ్రామంలోకి వందలాది మంది పోలీసులు గ్రామంలోకి వచ్చారు. వినాయక విగ్రహం దగ్గరకు వచ్చిన మహిళలను బెదిరింపులకు గురిచేశారు. మంత్రి అంబటి రాంబాబు ఆదేశాలతోనే పోలీసుల ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ సానుభూతిపరులు కావడంతోనే విగ్రహానికి అడ్డంకులు సృష్టించారని స్థానిక నాయకులు అంటున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరి బాజీ చౌదరి టార్గెట్‌గా పోలీసులు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. పోలీసుల వైఖరి పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల రాకతో ఊరేగింపు నిలిచిపోయింది.

Updated Date - 2023-09-26T21:01:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising