ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP NEWS: గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై ఏపీలో తనిఖీ చేపట్టనున్న కేంద్ర బృందం

ABN, First Publish Date - 2023-09-25T17:33:17+05:30

గ్రామ పంచాయతీ నిధుల(Gram Panchayat funds) దారి మళ్లింపు, దుర్వినియోగంపై ఏపీలో కేంద్ర బృందం తనిఖీ చేపట్టనుంది.

అమరావతి: గ్రామ పంచాయతీ నిధుల(Gram Panchayat funds) దారి మళ్లింపు, దుర్వినియోగంపై ఏపీలో కేంద్ర బృందం తనిఖీ చేపట్టనుంది. ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు, దుర్వినియోగంపై కేంద్ర మంత్రికి ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్‌ ఛాంబర్ ఫిర్యాదు చేసింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ సెక్రటరీ విజయకుమార్(Vijayakumar) రేపు రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ఆయా గ్రామ పంచాయతీలకు వెళ్లి వివరాలను సేకరించి రికార్డ్‌లు పరిశీలిస్తారని పంచాయతీరాజ్‌ ఛాంబర్ పేర్కొంది. తమ ఫిర్యాదు మేరకే రాష్ట్రంలో పరిశీలనకు వస్తున్నారని వైవీబీ రాజేంద్రప్రసాద్, వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు తెలిపారు. కేంద్ర బృందానికి పూర్తి వివరాలు, వాస్తవాలను పంచాయితీరాజ్ ఛాంబర్, పంచాయతీ సర్పంచ్‌ల సంఘం అందిస్తుందని నేతలు పేర్కొన్నారు.

Updated Date - 2023-09-25T17:33:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising