ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pawan Kalyan: సభాపతిగా సభను నడిపిన విధానాన్ని తెలుగు ప్రజలు ఎప్పటికీ మరచిపోరు

ABN, First Publish Date - 2023-04-06T10:54:49+05:30

రాష్ట్ర ప్రయోజనాల పట్ల, ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధత కలిగిన..మా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: రాష్ట్ర ప్రయోజనాల పట్ల, ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధత కలిగిన..మా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‎కి(Nadendla Manohar) జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Janasena chief Pawan Kalyan) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సహనం, సౌశీల్యం కలిగిన మనోహర్..ఉమ్మడి రాష్ట్రంలో శాసన సభాపతిగా సభను నడిపిన విధానాన్ని తెలుగు ప్రజలు ఎప్పటికీ మరచిపోరు. మా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ బాధ్యతలను ఎంతో నేర్పుగా నిర్వర్తిస్తున్నారు. పార్టీలోని క్షేత్ర స్థాయి జన సైనికులు, వీర మహిళల నుంచి నాయకుల వరకూ అందరినీ సమన్వయం చేస్తూ ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన అనుభవం ఎంతో దోహదపడుతోంది. నాదెండ్ల మనోహర్ సుఖసంతోషాలు, సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దేవదేవుడు వేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నానని’’ పవన్ కల్యాణ్ తెలిపారు.

Updated Date - 2023-04-06T10:54:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising