ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu: మద్యం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా

ABN, First Publish Date - 2023-11-23T17:36:48+05:30

మద్యం కేసులో టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

అమరావతి: మద్యం కేసులో టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. మద్యం కేసులో వాదనలు ముగిశాయి. ఈ రోజు సీఐడీ తరపున AG వాదనలు వినిపించగా, చంద్రబాబు తరపున రిప్లై వాదనలు పూర్తయ్యాయి.

సోమవారం లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సోమవారం లిఖిత పూర్వక వాదనలు అనంతరం హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కొల్లు రవీంద్ర తరపున కూడా వాదనలు పూర్తయ్యాయి. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.

Updated Date - 2023-11-23T17:49:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising