ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu : చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ.. లూథ్రా వాదనలు ఇవే..

ABN, First Publish Date - 2023-10-19T12:32:28+05:30

స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‍పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు హెల్త్ కండీషన్‍పై మెమో దాఖలు చేసినట్లు కోర్టుకు ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా తెలిపారు.

అమరావతి : స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‍పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు హెల్త్ కండీషన్‍పై మెమో దాఖలు చేసినట్లు కోర్టుకు ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా తెలిపారు. వైద్యులు సిఫార్సు చేసిన అంశాలను లూథ్రా కోర్టుకు వివరించారు. చంద్రబాబు ఆరోగ్యం ఇబ్బందిగా మారుతుందని కోర్టుకు తెలిపారు. చంద్రబాబుకు 2 వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును లూథ్రా కోరారు. కాగా.. చంద్రబాబు సుమారు 41 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులోచంద్రబాబు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ జరిగింది. బాబు తరుఫు న్యాయవాదుల అభ్యర్థన మేరకు హైకోర్టు విచారణను ఇవాళ్టికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-10-19T12:43:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising