ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kadapa: వైఎస్సార్‌కు షర్మిల, విజయమ్మ నివాళులు

ABN, First Publish Date - 2023-07-08T11:11:10+05:30

ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి సందర్భంగా వైఎస్సార్ కుటుంబసభ్యులు నివాళులర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి(YS Rajashekar Reddy) 74వ జయంతి సందర్భంగా వైఎస్సార్ కుటుంబసభ్యులు నివాళులర్పించారు. వైఎస్సార్ సమాధి వద్ద వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila), సతీమణి విజయమ్మ (Vijayamma) నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి, వైఎస్సార్ కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఇడుపుపులపాయకు రానున్నారు. తండ్రి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్ధనలు సీఎం జగన్ రెడ్డి పాల్గొననున్నారు. అయితే అన్నా చెల్లెలు మధ్య నెలకొన్న విభేదాలతో తండ్రి జయంతి కార్యక్రమంలో వేరు వేరుగా పాల్గొనడంపై సర్వత్రాచర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2023-07-08T11:11:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising