Home » YSR
‘పేరెంట్స్‌కు అన్నం పెట్టేకి రూ.పది వేలు ఇచ్చారా..? యా గవర్నమెంట్ ఇచ్చింది.? ఎంత ఇచ్చింది.. చెప్పండి. ఇచ్చిన రూ.3 వేలతో చికెన్, పొట్టేలు కోసి పెట్టాలా.?’ అంటూ అనంతపురం జిల్లాకి చెందిన వైఎ్‌సఆర్ ఉపాధ్యాయ సంఘం (టీఏ) నాయకుడు, టీచర్ అశోక్‌కుమార్ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వంపై నోటి దురుసు ప్రదర్శించారు.
నాడు తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని జగన్ సంపాదించిన అక్రమాస్తుల్లో రఘురాం సిమెంట్స్ ముఖ్యమైనది.
ఆస్తుల్లో వాటాల పంపిణీకి ఈడీ కేసులు, జప్తు కారణమనే వాదనను పీసీసీ అధ్యక్షురాలు షర్మిల భర్త అనిల్ కుమార్ తోసిపుచ్చారు.
Andhrapradesh: వైఎస్సార్ కుటుంబంలో జరుగుతున్న ఆస్తి తగాదాలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ‘‘నాకు ఎంతో బాధ కలుగుతోంది. నాకు వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ భిక్ష పెట్టారు. వైవీ సుబ్బారెడ్డి, నేను బాగుపడింది వైఎస్ విజయమ్మ వల్ల’’ అని అన్నారు.
దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు. చాలా మంది వారసులు రాజకీయాల్లోకి వచ్చారు. పలువురిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. కానీ.. జగన్ మాదిరిగా..
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. వైఎస్ఆర్ అభిమానులకు సంచలన లేఖ రాశారు. 3 పేజీల బహిరంగ లేఖ రాసిన ఆమె.. అందులో సంచలన విషయాలు వెల్లడించారు.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధిపరిచారని తర్వాత వచ్చిన వారు రాష్ట్రాభివృద్ధిని నీరుగార్చారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల అన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఇడుపులపాయ ఘాట్‌లో ఆమె సోమవారం వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు.
మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎ్‌సరాజశేఖర్‌రెడ్డి ఆశయాలను కొనసాగిద్దామని పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. సోమవారం వైఎ్‌సఆర్ వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘన నివాళులు అర్పించారు.
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి(YS Rajashekar Reddy) వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్(YS Jagan) సోషల్ మీడియాలో భావోద్వేగానికి గురయ్యారు.
ఈఎస్ఐ హాస్పిటల్ వ్యవస్థని గత ఐదేళ్లలో వైసీపీ భ్రష్టు పట్టించిందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. ఈఎస్ఐ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్న 100పడకల హాస్పిటల్ భవనాన్ని, ల్యాబ్స్, డయోగ్నస్టిక్,సెంటర్లని మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం నాడు ప్రారంభించారు.