ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kesineni Chinni : పేదవారి అనారోగ్య సమస్యలు దూరం చేసేందుకే మెడికల్ క్యాంప్..

ABN, First Publish Date - 2023-07-29T12:36:46+05:30

ప్రతి పేదవాడికి మంచి విద్య, వైద్యం అందాలన్నది ఎన్టీఆర్ ఆశయమని టీడీపీ నాయకులు కేశినేని చిన్ని అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు.

అమరావతి : ప్రతి పేదవాడికి మంచి విద్య, వైద్యం అందాలన్నది ఎన్టీఆర్ ఆశయమని టీడీపీ నాయకులు కేశినేని చిన్ని అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు. పేద వారికి ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు తొలగించేందుకు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశామన్నారు. పేద వాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లకు ప్రభుత్వం మూతవేసిందన్నారు.

కేశినేని ఫౌండేషన్ ద్వారా పేదల ఆకలి తీర్చేందుకు మొబైల్ క్యాంటీన్ల ద్వారా అన్నం అందిస్తున్నామని చిన్ని తెలిపారు. కేశినేని ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న వైద్య సేవలు వినియోగించుకోవాలని కేశినేని చిన్ని అన్నారు. మెడికల్ క్యాంపునకు వస్తున్న స్పందన చూస్తుంటే ప్రభుత్వం ప్రజలకు వైద్య సేవలు అందించడంలో విఫలమైందని అర్ధమవుతోందన్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తానని కేశినేని చిన్ని అన్నారు.

Updated Date - 2023-07-29T12:36:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising