ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ACP Court: చంద్రబాబు తరఫున వాదనలు వినిపించడానికి ఇద్దరికి మాత్రమే అవకాశం

ABN, First Publish Date - 2023-09-10T09:44:18+05:30

విజయవాడ: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తరఫున వాదనలు పినిపించడానికి ముగ్గురికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఇద్దరికి మాత్రమే ఏసీబీ కోర్టు జస్టిస్ హిమ బిందు అవకాశం ఇచ్చారు.

విజయవాడ: టీడీపీ అధినేత (TDP Chief), మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Ex CM Chandrababu Naidu) తరఫున వాదనలు పినిపించడానికి ముగ్గురికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఇద్దరికి మాత్రమే ఏసీబీ కోర్టు (ACB Court) జస్టిస్ హిమ బిందు (Justice Hima Bindu) అవకాశం ఇచ్చారు. దీంతో సిద్ధార్థ లూధ్రా (Siddhartha Ludra), పోసాని వెంకటేశ్వరరావు (Posani Venkateswara Rao) పేర్లు చెప్పగా న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. ఇంతమంది లాయర్‌లు ఇక్కడ ఎందుకు వున్నారని జడ్జి ప్రశ్నించారు. స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని సూచించారు. 15 మందికి మాత్రమే అవకాశం ఉందని చెప్పారు.

కాగా 409 సెక్షన్ (409 Section) కింద వాదనలు జరుగుతున్నాయి. దీనిపై ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూధ్రా మాట్లాడుతూ.. అసలు ఈ సెక్షన్ ఈ కేసులో పెట్టడం సబబు కాదని అన్నారు. 409 పెట్టాలి అంటే ముందు సరైన సాక్ష్యం చూపాలన్నారు. రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించాలని కోరుతూ ఆయన ఈ మేరకు నోటీసు ఇచ్చారు. తిరస్కరణపై వాదనలకు న్యాయమూర్తి అవకాశం కల్పించారు. ముందుగా రిమాండ్ రిపోర్ట్ తిరస్కరణ చేయాలని కోరుతూ సిద్ధార్థ లూధ్రా వాదనలు వినిపిస్తున్నారు.

Updated Date - 2023-09-10T09:44:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising