Chandrababu ACB Court: ముగిసిన వాదనలు.. తీర్పు చదువుతున్న న్యాయమూర్తి.. సర్వత్రా ఉత్కంఠ

ABN , First Publish Date - 2023-09-10T15:13:57+05:30 IST

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువర్గాలు వాదనలు వినిపించారు. ఉదయం నుంచీ భోజన విరామం వరకూ వాదనలు వినిపించారు.

Chandrababu ACB Court: ముగిసిన వాదనలు.. తీర్పు చదువుతున్న న్యాయమూర్తి.. సర్వత్రా ఉత్కంఠ

విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువర్గాలు వాదనలు వినిపించారు. ఉదయం నుంచీ భోజన విరామం వరకూ వాదనలు వినిపించారు. బ్రేక్ అనంతరం కూడా ఇరువర్గాలు వాదనలు వినిపించారు. సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి బృందం వాదనలు వినిపించగా... చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా బృందం వాదనలు వినిపించారు. ప్రస్తుతం న్యాయమూర్తి తీర్పు చదువుతున్నారు. బెయిలా? జైలా? అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ చోటుచేసుకోంది. బెయిల్ వస్తుందన్న ఆశాభావంతో టీడీపీ శ్రేణులు ఎదురుచూస్తున్నారు.

Updated Date - 2023-09-10T15:13:57+05:30 IST