ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KA Paul : అప్పుడు చిరంజీవి, ఇప్పుడు పవన్ కాపులను అమ్మేశారు..

ABN, First Publish Date - 2023-11-17T12:55:08+05:30

వంగవీటి రంగా గురించి ఆలోచించిన కాపులెవరూ టీడీపీలో ఉండకూడదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. బందరు రోడ్డులో వంగవీటి రంగా విగ్రహానికి కేఏ పాల్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్యాకేజి స్టార్‌కు 1000 కోట్లు ఇచ్చారని కాపులను టీడీపీకి అమ్మేశారన్నారు. 2009 లో చిరంజీవి, ఇప్పుడు పవన్ కాపులను అమ్మేశారని కేఏ పాల్ పేర్కొన్నారు.

విజయవాడ : వంగవీటి రంగా గురించి ఆలోచించిన కాపులెవరూ టీడీపీలో ఉండకూడదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. బందరు రోడ్డులో వంగవీటి రంగా విగ్రహానికి కేఏ పాల్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్యాకేజి స్టార్‌కు 1000 కోట్లు ఇచ్చారని కాపులను టీడీపీకి అమ్మేశారన్నారు. 2009 లో చిరంజీవి, ఇప్పుడు పవన్ కాపులను అమ్మేశారని కేఏ పాల్ పేర్కొన్నారు.

రాజ్యాధికారం కోసం కాపులంతా తరలి రావాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు. 29 శాతం ఉన్న కాపులకు అధికారం రావాలని పేర్కొన్నారు. ప్యాకేజి స్టార్‌ల వెనుక ఉంటారా? లేదంటే తనతో ఉంటారా? అనేది కాపులు తేల్చుకోవాలన్నారు. 30 సీట్లకు రూ.1500 కోట్లకు పవన్ అమ్ముడుపోయాడన్నారు. గుండు గీయించుకున్న కాపులు కావాలా....? గుండు గీసే కాపులు కావాలా? అని ప్రశ్నించారు. మీ నాన్నను చంపిన వారితో ఉంటారా? తనతో ఉంటారో రాధా తేల్చుకోవాలని కేఏ పాల్ పేర్కొన్నారు.

Updated Date - 2023-11-17T12:55:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising