ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ACB court: లింగమనేని రమేష్ గెస్ట్‌హౌస్ జప్తుపై కీలక ఆదేశాలు

ABN, First Publish Date - 2023-06-30T18:14:49+05:30

కరకట్ట దగ్గర ఉన్న లింగమనేని రమేష్ గెస్ట్‌హౌస్ జప్తుపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సీఐడీ వేసిన పిటిషన్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది. లింగమనేని రమేష్‌కు నోటీసు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. లింగమనేని రమేష్ గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేయాలంటూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కరకట్ట దగ్గర ఉన్న లింగమనేని రమేష్ గెస్ట్‌హౌస్ జప్తుపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సీఐడీ వేసిన పిటిషన్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court) అనుమతించింది. లింగమనేని రమేష్‌కు నోటీసు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. లింగమనేని రమేష్ గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో ఇచ్చింది. దీంతో గెస్ట్‌హౌస్ జప్తునకు అనుమతి ఇవ్వాలని కోరుతో సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది.

కరకట్ట దగ్గర ఉన్న లింగమనేని రమేష్ గెస్ట్‌హౌస్‌లో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) అద్దెకు ఉంటున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచీ ఈ గెస్ట్‌హౌస్‌పై అనేక ఆరోపణలు చేస్తూ వచ్చింది.

Updated Date - 2023-06-30T18:19:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising