ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Karumuri: చంద్రబాబు ఇలా మాట్లాడటం దారుణం..

ABN, First Publish Date - 2023-08-10T15:10:12+05:30

విజయవాడ: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో చంద్రబాబు రౌడీలా, గూండాలా వ్యవహరించారని, వయసు పెరిగిన ఆయన ఇలా మాట్లాడటం దారుణమన్నారు.

విజయవాడ: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (Minister Karumuri Nageswara Rao) తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు (TDP Chief Chandrababu)పై తీవ్ర విమర్శలు చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో చంద్రబాబు రౌడీలా, గూండాలా వ్యవహరించారని, వయసు పెరిగిన ఆయన ఇలా మాట్లాడటం దారుణమన్నారు. ‘కొట్టండి నా కొడుకులను’ అంటూ టిడిపీ కార్యకర్తలను (TDP Activits) పోలీసులపైకి ఉసిగొలిపారని విమర్శించారు. వాళ్లు కొడుతుంటే పోలీసులు సమన్వయంతో వ్యవహరించారు. వారికి సెల్యూట్ చేయాలన్నారు. టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP)లు కలిసి పోటీ చేయాలని.. సీఎం జగన్ (CM Jagan) సింహం.. సింగిల్‌గా వస్తారన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)లు ప్రజలకు ఏం చేస్తారో చెప్పి ఓట్లు అడగాలని.. అలా కాకుండా జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు.

Updated Date - 2023-08-10T15:10:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising