ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే ఫ్యామిలీపై భూకబ్జా ఆరోపణలు

ABN, First Publish Date - 2023-07-18T16:04:15+05:30

మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు భూకబ్జా ఆరోపణలు చేశారు. కౌతాళం మండలం ఏరిగేరిలో 9.5 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు. రియల్ వెంచర్ వేసి ప్లాట్‌ను రూ 4.5 లక్షలు చొప్పున ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అమ్మకానికి పెట్టారు.

కర్నూలు: మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి (Mantralayam Mla Balanagi Reddy) కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు భూకబ్జా ఆరోపణలు చేశారు. కౌతాళం మండలం ఏరిగేరిలో 9.5 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు. రియల్ వెంచర్ వేసి ప్లాట్‌ను రూ 4.5 లక్షలు చొప్పున ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అమ్మకానికి పెట్టారు. అయితే ఇదే ప్రభుత్వ భూమిలో 2006లో పేదలకు అప్పటి ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి పట్టాలు ఇచ్చారు. అన్న ప్రజలకు పట్టాలు ఇస్తే.. ఇప్పుడు తమ్ముడు ఆ భూమిని ఆక్రమించి రియల్ వెంచర్ వేసి అమ్ముతున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు 2006లో ఇచ్చిన ప్రభుత్వ పట్టాలను లబ్ధిదారులు చూపిస్తున్నారు. ఎమ్మెల్యే కుటుంబం కబ్జా చేసిన భూమిని టీడీపీ ఇంచార్జి తిక్కారెడ్డి లబ్ధిదారులతో కలసి సందర్శించారు. ప్రభుత్వ భూమి కబ్జా చేసిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కుటుంబం కబ్జా చేసిన భూమిలో నిజమైన పట్టాదారులకు ఇల్లు నిర్మించాలని టీడీపీ డిమాండ్ చేసింది.

Updated Date - 2023-07-18T16:04:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising