ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kottu Satyanarayana: భక్తులకు అసౌకర్యం కలిగించిన అధికారి‌ ఎవరైనా సస్పెండ్ చేస్తాం

ABN, First Publish Date - 2023-10-16T13:15:25+05:30

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి మొదటిరోజు పెద్ద ఎత్తున భక్తులు రావడం ఇదే తొలిసారి అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.

విజయవాడ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి మొదటిరోజు పెద్ద ఎత్తున భక్తులు రావడం ఇదే తొలిసారి అని మంత్రి కొట్టు సత్యనారాయణ (Minister Kottu Satyanarayana) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సీపీ, కలెక్టర్, ఈవో, ఇతర అధికారులతో సమావేశంలో సమస్యలకు పరిష్కారాలు నిర్ణయించామని తెలిపారు. ప్రోటోకాల్, డ్యూటీ పాస్‌లతో 500 లైన్లో కలపడం సరికాదని హెచ్చరించామన్నారు. భక్తులకు అసౌకర్యం కలిగించిన అధికారి‌ ఎవరైనా సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అసౌకర్యం కలగకుండా చూస్తున్నామన్నారుు. సామాన్య భక్తుడికి పెద్దపీట వేయాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. అన్న ప్రసాదం అందరికీ అందుతోందన్నారు. ఖాళీ కార్డులతో కూడా దర్శనానికి వస్తున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.

Updated Date - 2023-10-16T13:15:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising