ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NTR 100 Rs Coin: రూ.100నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ.. అధికారిక గెజిట్ విడుదల

ABN, First Publish Date - 2023-03-21T20:36:45+05:30

రూ.100నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ ముద్రణపై కేంద్రం గెజిట్‌ను విడుదల చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

Amaravati:: 100నాణెంపై సీనియర్ ఎన్టీఆర్ బొమ్మ ముద్రణపై కేంద్రం గెజిట్‌ను విడుదల చేసింది. 50శాతం వెండి, 40శాతం రాగి, 5శాతం నికెల్‌, 5శాతం జింకుతో నాణెం తయారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఎన్టీఆర్‌ రూ.100 నాణెం మార్కెట్‌లోకి రాబోతోంది.

లెజెండరీ సీనియర్ ఎన్టీఆర్ చిత్రపటంతో కొత్త రూ.100 నాణేన్ని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మింట్ పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. లెజెండరీ సీనియర్ నందమూరి తారక రామారావు శతాబ్ది ఉత్సవాల (Sr NTR Centenary Celebrations) సందర్భంగా ఆయన స్మారకార్థం ఎన్టీఆర్ నాణేనికి సంబంధించిన అధికారిక గెజిట్‌(official gazette)ను కేంద్రం ప్రభుత్వం విడుదల చేసింది. నాణెం 44 MM వ్యాసం కలిగి, 50శాతం వెండి, 40శాతం, రాగి, 5శాతం నికెల్, 5శాతం జింక్‌తో తయారు చేస్తారు. దీనిని ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ. 4160. ఈ నాణెంపై హిందీ, ఆంగ్ల భాషలలో Sr NTR 100 సంవత్సరాల వార్షికోత్సవం అని ముద్రించబడి ఉంటుంది. దానిపై 1923-2023 గుర్తు ఉంటుంది. ఈ నాణెం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సమాజం గర్వించదగ్గ నిదర్శనంగా చెప్పబడుతోంది. ఈ నాణేన్ని త్వరలో మార్కెట్లోకి ప్రవేశపెట్టునున్నారు.

Updated Date - 2023-03-21T21:24:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising