ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Balineni Srinivas Reddy: ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశ్యంతోనే విశాఖ క్యాపిటల్

ABN, First Publish Date - 2023-03-05T10:54:47+05:30

సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan Mohan Reddy) మొదటి నుంచి ఓ విజన్‎తో ముందుకు వెళ్లే నాయకుడని వైసీపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రకాశం: సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan Mohan Reddy) మొదటి నుంచి ఓ విజన్‎తో ముందుకు వెళ్లే నాయకుడని వైసీపీ మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Former YCP minister Balineni Srinivas Reddy) అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..విశాఖ సమిట్‎తో ‘‘దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుంది. ఏపీకి పెట్టుబడి పెట్టేవాళ్లు లేరని ప్రచారం చేసేవారికి చెంపపెట్టులా సీఎం (CM) సమిట్‎తో నిరూపించారు. ఏపీ(AP)లో రూ.13.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారు. ముఖేష్ అంబానీ(Mukesh Ambani)లాంటి వ్యాపారవేత్తలు ముందుండి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. గతంలో టీడీపీ (TDP) హయాంలో ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారో సమాధానం చెప్పాలి. ఏపీని దేశంలోనే అగ్రగామికి నిలబెట్టేందుకు జగన్(JAGAN) కృషి. ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశ్యంతోనే విశాఖ క్యాపిటల్(Visakha Capital). డెవలప్ అయిన సిటీని మరింత వేగంగా అభివృద్ది చేయవచ్చు. అమరావతి(Amaravati) లాంటి ప్రాంతాన్ని అభివృద్ది చేయాలంటే రూ. లక్షల కోట్లు కావాలి. ప్రజలకు సీఎం జగన్ (CM AGAN) నిర్ణయం’’ సరైనదని బాలినేని శ్రీనివాస్ అన్నారు.

Updated Date - 2023-03-05T10:54:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising