ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Purandeswari: మైనింగ్ మాఫియాపై పోరాటం

ABN, First Publish Date - 2023-07-30T21:40:03+05:30

మైనింగ్ మాఫియాపై (Mining Mafia) లీగల్‌సెల్, ఆర్టీఏ సెల్ సంయుక్త పోరాటం చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari) సూచించారు.

విజయవాడ: మైనింగ్ మాఫియాపై (Mining Mafia) లీగల్‌సెల్, ఆర్టీఏ సెల్ సంయుక్త పోరాటం చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari) సూచించారు. బీజేపీ అనుబంధ ఆర్‌టీఏ సెల్, లీగల్ సెల్ సంయుక్త సమావేశానికి ముఖ్య అతిధిగా దగ్గుబాటి పురందేశ్వరి హాజరయ్యారు.


"లీగల్ సమస్యలు వచ్చినప్పుడు కార్యకర్తలకు అండగా ఉండాలి. ఏదైనా సమాచారం నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే నిలదీయ గలుగుతాం. ఆవిధమైన కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్టీఏ సెల్, లీగల్ సెల్ సంయుక్తంగా పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. చాలా కాలంగా ఈ విధంగా సమావేశం నిర్వహించాలని పార్టీ భావించింది. ఆర్టీఐ ద్వారా వచ్చే సమాచారం ఆధారంగా ఉద్యమం నిర్మించవచ్చు. ఓటర్ లిస్టులో ఓట్లు తొలగింపు అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి. రాటాలు చేసే కార్యకర్తల్లో విశ్వాసం నింపుదాం." అని పురందేశ్వరి అన్నారు.

Updated Date - 2023-07-30T21:40:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising