ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Green Channel: గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాల తరలింపు

ABN, Publish Date - Dec 19 , 2023 | 09:32 PM

బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను వైద్యులు గ్రీన్ ఛానల్ (Green Channel) ద్వారా తరలించారు. శ్రీకాకుళం జేమ్స్ ఆస్పత్రిలో మరో బ్రెయిన్ డెడ్ పేషెంట్ పి.రాజేశ్వరరావు అవయవదానానికి ముందుకు వచ్చారు. రాజేశ్వరరావు స్వగ్రామం టెక్కలి మండలం రావివలస. మెదడులోని రక్త నాలాలు చిట్లి ఈనెల 14వ తేదీన జేమ్స్ ఆస్పత్రిలో రాజేశ్వరరావు చేరారు. గత 5 రోజులుగా వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

శ్రీకాకుళం: బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను వైద్యులు గ్రీన్ ఛానల్ (Green Channel) ద్వారా తరలించారు. శ్రీకాకుళం జేమ్స్ ఆస్పత్రిలో మరో బ్రెయిన్ డెడ్ పేషెంట్ పి.రాజేశ్వరరావు అవయవదానానికి ముందుకు వచ్చారు. రాజేశ్వరరావు స్వగ్రామం టెక్కలి మండలం రావివలస. మెదడులోని రక్త నాలాలు చిట్లి ఈనెల 14వ తేదీన జేమ్స్ ఆస్పత్రిలో రాజేశ్వరరావు చేరారు. గత 5 రోజులుగా వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వైద్యులు రోజుల తరబడి చూస్తున్నా ఆయన చికిత్సకు ఏమాత్రం స్పందించలేదు. రాజేశ్వరరావు కుటుంబసభ్యులకు అవయవదానంపై వైద్యులు కౌన్సెలింగ్ ఇచ్చారు. కుటుంబ సభ్యులు ముందుకు రావడంతో గుండెను తిరుపతి స్విమ్స్‌కి, లివర్‌ను విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించడానికి అంగీకరించారు. గుండెను జేమ్స్ హాస్పిటల్ ప్రాంగణం నుంచి హెలికాప్టర్ ద్వారా విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ కి తరలించారు. అవయవదానం చేసిన రాజేశ్వరరావుకు హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది ఘన నివాళులర్పించారు.

Updated Date - Dec 19 , 2023 | 09:32 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising