ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bonda Uma: వైసీపీ పనైపోయిందని సర్వేలు చెబుతున్నాయి

ABN, First Publish Date - 2023-08-12T12:32:11+05:30

వైసీపీ పని అయిపోయిందని, ఆ పార్టీకి సింగిల్ డిజిట్ ఖాయమంటూ సర్వేలన్నీ చెబుతున్నాయని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు.

అమరావతి: వైసీపీ పని అయిపోయిందని, ఆ పార్టీకి సింగిల్ డిజిట్ ఖాయమంటూ సర్వేలన్నీ చెబుతున్నాయని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు (TDP Leader Bonda Umamaheshwar rao) వ్యాఖ్యలు చేశారు. అందుకే జగన్ రెడ్డి (CM Jaganreddy) వై నాట్ 175 అని అంటున్నారని.. ఇప్పుడు తన తప్పులను క్షమించండని అంటున్నారని అన్నారు. బొత్సా కోతలు కోస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో ఆయన కూడా గెలవరని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే వైసీపీ (YCP) నుంచి 50 మంది ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికలలో టీడీపీ టికెట్ కోసం అధిష్టానంతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. అందులో విజయనగరం బొత్సా కుటుంబంలో వారూ ఉన్నారన్నారు. బొత్సా వచ్చే ఎన్నికలలో టీడీపీ, జనసేన గెలవవు గెలిస్తే గుండు చేయిచుకొంటానని అంటున్నారని తెలిపారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమే.. విజయనగరంలో వైసీపీకి ఒక్క సీటు రాదని.. ఎన్నికల తరువాత వైసీపీ గుండు కాదు ఊరి వేసుకొనే ఫలితాలు వస్తాయని బోండా ఉమా విరుచుకుపడ్డారు.

Updated Date - 2023-08-12T12:38:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising