ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Lokesh: గర్నరర్‌ను కలిసిన లోకేశ్.. గంజాయి లభ్యతపై ఫిర్యాదు

ABN, First Publish Date - 2023-07-15T11:48:11+05:30

రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ శనివారం ఉదయం భేటీ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో (AP Governor Abdul Nazeer) టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (TDP Leader Nara Lokesh) శనివారం ఉదయం భేటీ అయ్యారు. రాష్ట్రంలో విచ్చలవిడి గంజాయి లభ్యతపై గవర్నర్‌కు యువనేత ఫిర్యాదు చేశారు. గవర్నర్‌తో లోకేశ్ భేటీ ఇదే తొలిసారి. ఏపీ గంజాయి రాష్ట్రంగా మారకుండా చర్యలు తీసుకోవాలని రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు టీడీపీ నేత ఫిర్యాదు చేశారు. పాదయాత్రలో రాష్ట్రం ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుందంటూ మహిళలు, యువనేత లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో గవర్నర్‌ను కలిసి లోకేశ్.. గంజాయికి సంబంధించిన వివరాలను సీడీ, పెన్‌ డ్రైవ్ రూపంలో గవర్నర్‌కు ఇచ్చారు. లోకేశ్‌తో పాటు టీడీపీ నేతలు నక్కా ఆనందబాబు, మాజీ శాసనసభ్యులు మండల చైర్మన్ షరీఫ్, కొల్లు రవీంద్ర.. గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. గవర్నర్‌కు ఫిర్యాదు అనంతరం లోకేశ్ తిరిగి యువగళం పాదయాత్రకు బయలుదేరి వెళ్లనున్నారు.

Updated Date - 2023-07-15T11:48:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising