Home » AP New Governor Abdul Nazeer
వైసీపీ ప్రభుత్వంలో రేషన్ బియ్యం డోర్ డెలివరీ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ఆరోపించారు. వైసీపీ నేత ద్వారంపూడి కుటంబం రేషన్ బియ్యం అక్రమాలపై కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. రూ.1800 కోట్లు ప్రభుత్వంతో ఖర్చు పెట్టించి మరీ అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.
ఏపీలో ప్రభుత్వ మారడంతో తర్వాత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం కేసరపల్లిలోని ఓ స్థలాన్ని పరిశీలించారు. కాబోయే సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ (Nirab Kumar Prasad) నేడు(ఆదివారం) సమీక్ష సమావేశం నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ {Vallabhaneni Vamsimohan) నివాసంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkatarao) స్పందించారు.
విభజన హామీల విషయంలో షెడ్యూల్ ప్రకారం నీటి కేటాయింపులు చేపట్టాలి. పోలింగ్ జరిగే రోజున ఇటువంటి గొడవలు చేయడం దురదృష్టకరం.
ఏపీ ప్రజలందరికీ గవర్నర్ నజీర్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర గవర్నర్ నజీర్‌ను టీడీపీ నేతల బృందం ఈరోజు(బుధవారం) సాయంత్రం కలువనుంది. సాయంత్రం ఐదు గంటలకు గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నేతలు.. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అక్రమ అరెస్ట్, నాయకుల గృహనిర్బంధంతో పాటు చంద్రబాబు అరెస్ట్ అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను కూడా గవర్నర్‌కు నేతలు వివరించనున్నారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో (Chandrababu Arrest) ఏపీలో రాజకీయ పరిణామాలు ఎలా మారిపోయాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.!
నేడు ఇండియన్ మాజీ క్రికెటర్ గౌతమ్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్(Abdul Nazir) ఆరోగ్య పరిస్థితిపై మణిపాల్ ఆస్పత్రి వైద్యులు(Manipal Hospital Doctors) హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌పై(Nara Chandrababu Naidu arrested) ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ (AP Governor Abdul Nazir) ఆశ్చర్యం వ్యక్తం చేశారు.