ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

GVL. Narasimha Rao: విశాఖ రైల్వే జోన్‌పై జీవీఎల్ ఏమన్నారంటే..!

ABN, First Publish Date - 2023-11-16T14:47:02+05:30

విశాఖ మీదుగా ఎక్కువ రైళ్లను నడిపేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. పెందుర్తిలో స్టేషన్ నిర్మాణం చేయాలని కోరాను. అలాగే వారణాసి-విశాఖ రైలు రాబోతుంది.

విశాఖ: రైల్వే ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్.నరసింహరావు (GVL. Narasimha Rao) రైల్వేశాఖను డిమాండ్ చేశారు. విశాఖ డీఆర్ఎం కార్యాలయంలో రైల్వే ఉన్నతాధికారులతో ఎంపీ జీవీఎల్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రైల్వేకు సంబంధించిన పలు అంశాలపై అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘విశాఖ కేంద్రంగా ఉన్న రైల్వే పెండింగ్ సమస్యలపై అధికారులతో మాట్లాడాను. సింహాచలం-దువ్వాడ స్టేషన్ అభివృద్ధికి ప్రతిపాదించాను. విశాఖ మీదుగా ఎక్కువ రైళ్లను నడిపేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. పెందుర్తిలో స్టేషన్ నిర్మాణం చేయాలని కోరాను. అలాగే వారణాసి-విశాఖ రైలు రాబోతుంది. రైల్వే జోన్ ప్రక్రియ ఎక్కడ ఆగలేదు.. భవన నిర్మాణాలు జరుగుతాయి.’’ అని జీవీఎల్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-11-16T14:47:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising