ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KV SN Raju: వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా పవన్ విశాఖ వస్తారు

ABN, First Publish Date - 2023-11-24T16:25:39+05:30

వైసీపీ ప్రభుత్వం ( YCP Govt ) ఎన్ని కుట్రలు పన్నినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) విశాఖపట్నానికి వస్తారని చోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ కేవీ ఎస్ఎన్ రాజు ( KV SN Raju ) తెలిపారు.

విశాఖపట్నం: వైసీపీ ప్రభుత్వం ( YCP Govt ) ఎన్ని కుట్రలు పన్నినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) విశాఖపట్నానికి వస్తారని చోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ కేవీ ఎస్ఎన్ రాజు ( KV SN Raju ) తెలిపారు. శుక్రవారం నాడ జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘విశాఖలో పవన్ పర్యటనను అడ్డుకోవాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. హైదరాబాద్‌లోని బేగంపేట ఏయిర్‌పోర్టు నుంచి పవన్ రావలసిన ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం ఉందంటూ ఓ సీఐడీ అధికారి చెప్పడంతో ఏయిర్‌పోర్టు అధికారులు పవన్ విశాఖ పర్యటనను రద్దు చేసినట్లు మాకు సమాచారం వచ్చింది. పవన్‌ను అడ్డుకునేందుకు ఎన్ని కుట్రలు పన్నినా.. విశాఖకు రావడం ఖాయం. ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద బాధితులకు పవన్ కళ్యాణ్ నష్టపరిహారం ఇస్తారు’’ అని కేవీ ఎస్ఎన్ రాజు తెలిపారు.

Updated Date - 2023-11-24T16:25:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising