ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Boragam Srinivasulu: వైసీపీ పాలనలో ప్రజా సమస్యలపై టీడీపీ పోరాటం

ABN, First Publish Date - 2023-01-03T23:08:13+05:30

ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైసీపీ (YCP GOVT) ప్రభుత్వంపై టీడీపీ పోరాటం చేస్తుందని పోలవరం నియోజకవర్గ టీడీపీ (TDP) కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంగపతిదేవిపేట,( ఏలూరు జిల్లా): ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైసీపీ (YCP GOVT) ప్రభుత్వంపై టీడీపీ పోరాటం చేస్తుందని పోలవరం నియోజకవర్గ టీడీపీ (TDP) కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) అన్నారు. టీడీపీకి మద్దతుగా +91 92612 92612 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరారు. కొయ్యలగూడెం మండలం మంగపతిదేవిపేటలో జరిగిన 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో బొరగం శ్రీనివాసులు పాల్గొన్నారు. వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను బొరగం శ్రీనివాసులు అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు గన్నమని రత్నాజీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పారెపల్లి రామారావు, గ్రామ సర్పంచ్ అబ్బు సుబ్రహ్మణ్యం, రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్ చంద్రశేషు, గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ వేల్పుల చిన్న బుల్లి, మాజీ ఎంపీటీసీ నిమ్మగడ్డ అప్పారావు, రమణ మండల పార్టీ ఉపాధ్యక్షులు నిమ్మగడ్డ రవీంద్రనాథ్, టౌన్ పార్టీ అధ్యక్షులు జ్యేష్ఠ రామకృష్ణ, పెండ్యాల సత్యవతి, పడమట రవి, తెలుగుమహిళా మండల ఉపాధ్యక్షురాలు పెండ్యాల రమాదేవి, మండల బీసీ సెల్ అధ్యక్షులు గంగుల నాగు, బొడిగుడెం గ్రామ కమిటీ అధ్యక్షులు నక్కా రవి, నిమ్మగడ్డ మహేష్, గుడిమెట్ల శేషారావు, పసుపర్తి భీమేశ్వరరావు, గంటా అప్పలకొండ, సాదుబోయిన సత్యనారాయణ, పెరుబోయిన వీరాస్వామి, గుదే నాగేశ్వరరావు, ఏలుపుల శ్రీను, మైనం శ్రీను, చిలకలపూడి కృష్ణ, ఏకుల పవన్, మానేల్లీ నాగేశ్వరరావు, టెక్కెం సీతారాములు, మానెల్లి బాలు, యండపల్లి నాగు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-03T23:21:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising