ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jobs: ఇంటర్ ఉత్తీర్ణతతో తెలంగాణలో మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్ పోస్టులు

ABN, First Publish Date - 2023-07-28T11:42:29+05:30

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కమిషనర్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ విభాగం ఆధ్వర్యంలోని మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ ...కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీలు 1520

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కమిషనర్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ విభాగం ఆధ్వర్యంలోని మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ ...కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

జోన్‌ల వారీగా ఖాళీలు

1. జోన్‌-1 కాళేశ్వరం: 169

2. జోన్‌-2 బాసర: 225

3. జోన్‌-3 రాజన్న: 263

4. జోన్‌-4 భద్రాద్రి: 237

5. జోన్‌ 5 యాదాద్రి: 241

6. జోన్‌ 6 చార్మినార్‌: 189

7. జోన్‌7 జోగులాంబ: 196

అర్హత: ఇంటర్మీడియట్‌ వోకేషనల్‌ ఉత్తీర్ణత. మల్టీ పర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ ట్రెయినింగ్‌ కోర్సు పూర్తి చేసి ఉండాలి. మిడ్‌వైఫరీ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకోవాలి.

వయసు: 18-44 ఏళ్లు ఉండాలి

ఎంపిక విధానం: రాత పరీక్ష, పని అనుభవం ద్వారా ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. రాత పరీక్షకు 80 శాతం వెయిటేజీ ఉంటుంది. అభ్యర్థుల గత పని అనుభవాన్ని ఆధారంగా చేసుకుని మరో 20 శాతం వెయిటేజీ కేటాయిస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.500

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 25

దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 19

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌

వెబ్‌సైట్‌: https://mhsrb.telangana.gov.in/

Updated Date - 2023-07-28T11:42:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising