ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indian Navyలో పోస్టులు.. ఖాళీలెన్నంటే..!

ABN, First Publish Date - 2023-02-25T17:28:31+05:30

ఇండియన్‌ నేవీ (Indian Navy) కింద పేర్కొన్న విభాగాల్లో ట్రేడ్స్‌మన్‌ స్కిల్డ్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

ఖాళీలెన్నంటే..!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖాళీలు 248

ఇండియన్‌ నేవీ (Indian Navy) కింద పేర్కొన్న విభాగాల్లో ట్రేడ్స్‌మన్‌ స్కిల్డ్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

నేవీ డిపోలు: నేవల్‌ ఆర్మమెంట్‌ డిపో(ముంబయి), నేవల్‌ ఆర్మమెంట్‌ డిపో(కార్వార్‌), నేవల్‌ ఆర్మమెంట్‌ డిపో(గోవా), నేవల్‌ ఆర్మమెంట్‌ డిపో(విశాఖపట్నం),నేవల్‌ ఆర్మమెంట్‌ డిపో(రాంబిలి), నేవల్‌ ఆర్మమెంట్‌ డిపో(సునాబెడ)

ట్రేడులు: మెషినిస్ట్‌, డ్రైవర్‌ క్రేన్‌ మొబైల్‌, షిప్‌ రైట్‌, పెయింటర్‌, ఫిట్టర్‌ ఆర్మమెంట్‌, ఫిట్టర్‌ జనరల్‌ మెకానిక్‌, ఫిట్టర్‌ ఎలకా్ట్రనిక్‌, ఫిట్టర్‌ ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రిక్‌ ఫిట్టర్‌ తదితరాలు

అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్‌, సంబంధిత ట్రేడులో ఐటీఐ, అప్రెంటిస్‌ షిప్‌ శిక్షణ పూర్తి చేసి ఉండాలి.

వయసు: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి

దరఖాస్తు రుసుము: రూ.205. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక: రాత పరీక్ష, ధ్రువ పత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా

రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: మార్చి 6

వెబ్‌సైట్‌: nad.recttindia.in/Home/Home

Updated Date - 2023-02-25T17:28:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising