ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS EAMCET: తెలంగాణ ఎంసెట్, పీజీ ఈసెట్ షెడ్యూల్ విడుదల

ABN, First Publish Date - 2023-02-24T13:10:13+05:30

ఒకేసారి తెలంగాణ ఎంసెట్ (Telangana EAMSET), పీజీ ఈసెట్ (PG ESET) షెడ్యూల్స్‌‌ను ఉన్నత విద్యాశాఖ ప్రకటించింది. ఫిబ్రవరి 28న ఎంసెట్ నోటిఫికేషన్ (Notification) విడుదల కానుంది. మే 7 నుండి మే 11 వరకు ఎంసెట్ పరీక్షలు

ఎంసెట్ ఎగ్జామ్స్ షెడ్యూల్స్ ఇలా..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఒకేసారి తెలంగాణ ఎంసెట్ (Telangana EAMCET), పీజీ ఈసెట్ (PG ESET) షెడ్యూల్స్‌‌ను ఉన్నత విద్యాశాఖ ప్రకటించింది. ఫిబ్రవరి 28న ఎంసెట్ నోటిఫికేషన్ (Notification) విడుదల కానుంది. మే 7 నుంచి మే 11 వరకు ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. అయితే ఈసారి కూడా ఎంసెట్‌లో ఇంటర్ వేయిటేజీ ఇవ్వలేదు. దీంతో మరోసారి విద్యార్థులకు నిరాశే ఎదురైంది.

ఎంసెట్ ఎగ్జామ్స్ షెడ్యూల్స్ ఇలా..

  • మే 7,8, 9 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు.

  • మే10,11న అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షలు.

  • మార్చి 3 నుండి ఆన్‌లైన్ అప్లికేషన్స్ స్వీకరణ.

  • ఆన్‌లైన్ అప్లికేషన్ స్వీకరణకి చివరి తేదీ ఏప్రిల్ 10.

  • ఏప్రిల్ 12 నుండి 14 వరకు ఎడిట్ చేసుకునే అవకాశం.

  • 250 రూపాయల లేట్ ఫీజుతో ఏప్రిల్ 15 వరకు ఛాన్స్.

  • 500 రూపాయల లేట్ ఫీజుతో ఏప్రిల్ 20 వరకు ఛాన్స్.

  • 2500 రూపాయల లేట్ ఫీజు తో 25 ఏప్రిల్ వరకు ఛాన్స్.

  • 5000 రూపాయల లేట్ ఫీజు తో మే 2వరకు ఛాన్స్.

  • ఏప్రిల్ 30 నుంచి ఆన్‌లైన్‌లో ఎంసెట్ హాల్ టికెట్స్.

  • ఉదయం 9 నుంచి 12 వరకు మొదటి సెషన్ పరీక్ష

  • మధ్యాహ్నం 3 నుండి 6 వరకు రెండవ సెషన్ పరీక్ష.

  • ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఎంసెట్ ఫీజు 500 రూపాయలు.

  • ఇతర విద్యార్థులకు ఎంసెట్ ఫీజు 900 రూపాయలు.

  • ఈసారి ఎంసెట్ ద్వారానే బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్

  • ఈసారి కూడా ఎంసెట్‌లో ఇంటర్ వేయిటేజీ లేదు

పీజీ ఈసెట్ షెడ్యూల్ ఇదీ...

ఫిబ్రవరి 28న పీజీ ఈసెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 3 నుంచి పీజీ ఈసెట్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ స్వీకరించనున్నారు.

  • పీజీ ఈసెట్ ఆన్‌లైన్ అప్లికేషన్ స్వీకరణకి చివరి తేదీ ఏప్రిల్ 30.

  • పీజీ ఈసెట్ మే 2 నుంచి 4 వరకు ఎడిట్ చేసుకునే అవకాశం.

  • 250 రూపాయల లేట్ ఫీజుతో మే 5 వరకు ఛాన్స్.

  • 1000 రూపాయల లేట్ ఫీజు తో మే10 వరకు ఛాన్స్.

  • 2500 రూపాయల లేట్ ఫీజు తో మే 15 వరకు ఛాన్స్.

  • 5000 రూపాయల లేట్ ఫీజుతో మే 24 వరకు ఛాన్స్.

  • మే 21వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో పీజీ ఈసెట్ హాల్ టికెట్స్.

  • మే 29 నుంచి జూన్ 1 వరకు పీజీ ఈసెట్ పరీక్షలు

Updated Date - 2023-02-24T14:08:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising