ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఖరారు.. ఆ కీలక బిల్లుల ఆమోదమే టార్గెట్

ABN, First Publish Date - 2023-09-13T21:52:04+05:30

కేంద్రంలోని బీజేపీ సర్కార్ సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ స్పెషల్ సెషన్స్ ని నిర్వహిస్తుండటం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కారణం.. ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్ డీఏ కూటమి జమిలీ ఎన్నికలకు వెళ్లనుందనే ఊహాగానాలు. ఈ క్రమంలో సెప్టెంబర్ 13న పార్లమెంట్ సమావేశాలను సంబంధించిన అజెండాను లోక్ సభ, రాజ్య సభ వేర్వేరుగా విడుదల చేసాయి.

కేంద్రంలోని బీజేపీ సర్కార్ సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ స్పెషల్ సెషన్స్ ని నిర్వహిస్తుండటం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కారణం.. ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్ డీఏ కూటమి జమిలీ ఎన్నికలకు వెళ్లనుందనే ఊహాగానాలు. ఈ క్రమంలో సెప్టెంబర్ 13న పార్లమెంట్ సమావేశాలను సంబంధించిన అజెండాను లోక్ సభ, రాజ్య సభ వేర్వేరుగా విడుదల చేసాయి. అజెండాలో నాలుగు కీలక బిల్లులను ప్రస్తావించారు.


అందులో ముఖ్యమైన ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు - 2023, ఎన్నికల కమిషనర్ కు సంబంధించిన బిల్లులు తాత్కాలిక అజెండాలో ఉన్నాయి. జమిలి ఎన్నికలపై స్పష్టత కావాలని ప్రతిపక్షాలు గతంలోనే కోరగా ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. ఈ సెషన్స్ లో క్వశ్చన్ అవర్ తదితర కార్యకలాపాలు ఉండవని ఇది వరకే కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Updated Date - 2023-09-13T21:56:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising