ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ట్రాక్‌పై కాంక్రీట్ రాయి.. లోకో పైలెట్ ముందుచూపుతో తప్పిన రైలు ప్రమాదం

ABN, First Publish Date - 2023-06-26T15:48:54+05:30

లోకో పైలెట్‌ ముందుచూపుతో తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం తప్పింది. కావేరి ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే రైల్వే ట్రాక్‌పై ఓ కాంక్రీట్ రాయి పడి ఉంది. కావేరీ ఎక్స్‌ప్రెస్ లోకో పైలెట్ ఇది గమనించి రైలును ఆపాడు. దీంతో తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో రైలు ఆగింది. అయితే మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తి రైల్వే ట్రాక్‌పై రాయి వేశాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లోకో పైలెట్‌ ముందుచూపుతో తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం తప్పింది. కావేరి ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే రైల్వే ట్రాక్‌పై ఓ కాంక్రీట్ రాయి పడి ఉంది. కావేరీ ఎక్స్‌ప్రెస్ లోకో పైలెట్ ఇది గమనించి రైలును ఆపాడు. దీంతో తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో రైలు ఆగింది. అయితే మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తి రైల్వే ట్రాక్‌పై రాయి వేశాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అతను సాధారణంగా ట్రాక్ సమీపంలో ఉన్న ఆలయంలో ఉంటాడు. మానసిక స్థితి సరిగ్గా లేని ఆ వ్యక్తి రాత్రి ఒంటి గంట సమయంలో ట్రాక్ దగ్గర కనిపించాడని ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా ఇటీవల ఒడిషాలోని బాలాసోర్ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. మూడు రైళ్లు ప్రమాదానికి గురి కావడంతో ఏకంగా 288 మంది చనిపోయారు. వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. దేశ చరిత్రలోని అతిపెద్ద రైలు ప్రమాదాల్లో ఒకటిగా ఇది నిలిచిపోయింది. ఆ తర్వాత కూడా ఒకటి, రెండు రైలు ప్రమాదాలు సంభవించాయి.

Updated Date - 2023-06-26T15:48:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising