ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi Excise Policy Case : మనీశ్ సిసోడియాకు మళ్లీ షాక్

ABN, First Publish Date - 2023-04-27T15:55:06+05:30

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia)కు మరోసారి షాక్ తగిలింది. ఢిల్లీ మద్యం విధానం

Manish Sisodia, AAP
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia)కు మరోసారి షాక్ తగిలింది. ఢిల్లీ మద్యం విధానం కేసు (Delhi Excise Policy Case)లో ఆయనకు విధించిన జ్యుడిషియల్ కస్టడీని మే 12 వరకు పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు గురువారం ఆదేశాలు ఇచ్చింది. సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ-CBI) దర్యాప్తు చేస్తున్న కేసులో ఈ ఆదేశాలు జారీ చేసింది.

ఢిల్లీ మద్యం విధానం కేసు 2021-22 రూపకల్పన, అమలులో అక్రమాలు జరిగినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను కూడా సీబీఐ ప్రశ్నించింది. ఈ అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు కూడా జరుగుతోంది. తెలంగాణ ఎమ్మెల్సీ కవితను కూడా ఈడీ ప్రశ్నించింది. సిసోడియాను సీబీఐ ఫిబ్రవరి 26న అరెస్ట్ చేసింది, ఆ తర్వాత ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు.

ఈ అవినీతిలో ప్రధాన కుట్రదారులు సిసోడియా, విజయ్ నాయర్ అని సీబీఐ బుధవారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.

ఇవి కూడా చదవండి :

దలైలామా చేతికి రామన్‌ మెగసెసె అవార్డు

Modi Vs Jairam Ramesh : కాంగ్రెస్‌పై మోదీ వ్యాఖ్యలు.. ఘాటుగా బదులిచ్చిన జైరామ్ రమేశ్..

Updated Date - 2023-04-27T15:55:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising