ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

High Court: హైకోర్టు సంచలన కామెంట్స్.. ఆ హక్కు మీకెక్కడిది..

ABN, First Publish Date - 2023-05-17T13:16:12+05:30

విద్యార్థుల సర్టిఫికెట్లు పట్టుకొనేందుకు కళాశాల యజమాన్యాలకు ఎలాంటి హక్కు లేదని హైకోర్టు మదురై డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): విద్యార్థుల సర్టిఫికెట్లు పట్టుకొనేందుకు కళాశాల యజమాన్యాలకు ఎలాంటి హక్కు లేదని హైకోర్టు మదురై డివిజన్‌ బెంచ్‌(High Court Madurai Division Bench) స్పష్టం చేసింది. వాసుదేవనల్లూర్‌లోని ఓ ప్రైవేటు కళాశాల యాజమాన్యం తాను ఫీజు చెల్లించదని, తన సర్టిఫికెట్లు ఇవ్వడం లేదంటూ ఓ విద్యార్థిని పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ మంగళవారం విచారించిన హైకోర్టు, ఫీజు చెల్లించలేదని సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఉండడానికి పాఠశాల యాజమాన్యం, అప్పులిచ్చే వారు కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తూ, బాధిత విద్యార్థినికి 10 రోజుల్లో సర్టిఫికెట్లు అందజేయాలని ఉత్తర్వులు జారీచేసింది.

Updated Date - 2023-05-17T17:15:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising