ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IRCTC scam: లాలూయాదవ్, రబ్రీదేవీలకు ఢిల్లీ కోర్టు సమన్లు

ABN, First Publish Date - 2023-02-28T07:56:04+05:30

ఐఆర్‌సీటీసీ కుంభకోణంలో నిందితులైన కేంద్ర రైల్వేశాఖ మాజీ మంత్రి లాలూప్రసాద్ యాదవ్, అతని భార్య రబ్రీదేవీలకు ఢిల్లీ హైకోర్టు తాజాగా...

Lalu Yadav, Rabri Devi summoned
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: ఐఆర్‌సీటీసీ కుంభకోణంలో నిందితులైన కేంద్ర రైల్వేశాఖ మాజీ మంత్రి లాలూప్రసాద్ యాదవ్, అతని భార్య రబ్రీదేవీలకు ఢిల్లీ హైకోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది.(Lalu Yadav, Rabri Devi) ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC scam) స్కాంలో నిందితులైన లాలూ ప్రసాద్ యాదవ్, అతని భార్య, మాజీ సీఎం రబ్రీదేవి, కుమార్తె మీసాభారతి, మరో 11 మంది నిందితులకు ఢిల్లీ హైకోర్టు సమన్లు(summoned by Delhi court) జారీ చేసింది.

నిందితులు మార్చి 15వతేదీన ఢిల్లీ హైకోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. యూపీఏ -1 ప్రభుత్వ హయాంలో రైల్వేశాఖ మంత్రిగా ఉన్న లాలూప్రసాద్ యాదవ్ బీహార్ రాష్ట్రంలో అభ్యర్థుల నుంచి వ్యవసాయ భూములు తీసుకొని దానికి బదులుగా రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పించారని సీబీఐ కేసు నమోదు చేసింది.

ఇది కూడా చదవండి : Jammu And Kashmir: పుల్వామాలో ఎన్‌కౌంటర్...ఉగ్రవాది హతం

రైల్వే ఉద్యోగాలకు భూమి ఇచ్చిన కుంభకోణంలో లాలూ సన్నిహితుడు భోలాయాదవ్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఉద్యోగం పొందిన హృదయానంద్ చౌదరిని సీబీఐ అరెస్టు చేసింది. సింగపూర్ దేశంలో కిడ్నీ మార్పిడి చేయించుకున్న లాలూ ప్రసాద్ యాదవ్ స్వదేశానికి తిరిగి వచ్చిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు అతనికి సమన్లు జారీ చేసింది.

Updated Date - 2023-02-28T08:04:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!