ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka : చెవిలో పువ్వులు పెట్టుకొని అసెంబ్లీకి వచ్చిన సిద్ధరామయ్య... కారణం ఇదే...

ABN, First Publish Date - 2023-02-17T18:16:49+05:30

భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

Sidharamaiah
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) తదితర కాంగ్రెస్ నేతలు బడ్జెట్ సమావేశాల సందర్భంగా చెవుల్లో పూలు పెట్టుకుని శాసన సభకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రజలను బీజేపీ మోసం చేస్తోందని ఆరోపించారు. 2018 ఎన్నికల మేనిఫెస్టోను, గత ఏడాది బడ్జెట్‌‌లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని దుయ్యబట్టారు.

కర్ణాటక ముఖ్యమంత్రి, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మయ్ (Basvaraj Bommai) రాష్ట్ర ఆర్థిక శాఖను కూడా నిర్వహిస్తున్నారు. ఇది ఆయన ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్. ఈ ఏడాది మే నెలలోగా శాసన సభ ఎన్నికలు జరగబోతున్నందువల్ల ఇది చివరి బడ్జెట్.

ఈ బడ్జెట్‌ను ‘చెవిలో పువ్వు’ అని కాంగ్రెస్ అభివర్ణించింది. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ దాదాపు 600 హామీలను ఇచ్చిందని, కనీసం 10 శాతం హామీలనైనా అమలు చేయలేదని సిద్ధరామయ్య చెప్పారు.

బొమ్మయ్ స్పందిస్తూ, 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి చేపట్టిన చర్యల నివేదికను ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

George Soros : అత్యంత అరుదైన సంఘటన... బీజేపీతో ఏకీభవించిన కాంగ్రెస్...

Tamil Nadu : సైనికుడి హత్య కేసులో డీఎంకే కౌన్సిలర్ అరెస్ట్

Updated Date - 2023-02-17T18:16:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising