ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

State Govt: 18న వినాయక చవితి సెలవు

ABN, First Publish Date - 2023-09-01T10:15:31+05:30

వినాయక చవితి(Vinayakachaviti) సెలవు ఈనెల 18వ తేది అని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది వినాయక చవితిని

పెరంబూర్‌(చెన్నై): వినాయక చవితి(Vinayakachaviti) సెలవు ఈనెల 18వ తేది అని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది వినాయక చవితిని ఈనెల 18న ప్రజలు జరుపుకోనుండగా, అందుకు ఒకరోజు ముందుగా 17వ తేది వినాయక చవితి సెలవుగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటనపై పలువురు పీఠాధిపతులు, మత పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సాధారణంగా అమావాస్య నుంచి నాలుగో రోజు చదుర్ధి వస్తుందని, ఆ ప్రకారం శ్రావణ అమావాస్య నుంచి 4వ రోజు వినాయక చవితి జరుపుకుంటారని వారు ప్రభుత్వానికి సూచించారు. ఈ విషయమై స్పందించిన రాష్ట్రప్రభుత్వం, ఇదివరకు ప్రకటించిన 17వ తేది వినాయక చవితి సెలవు రద్దుచేసి, 18వ తేది సెలవు దినంగా ప్రకటిస్తూ గురువారం జీవో విడుదల చేసింది.

Updated Date - 2023-09-01T10:15:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising