ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Trains: నెల్లూరు, ఒంగోలు స్టేషన్లలో ఆ రైళ్లు ఆగవు...

ABN, First Publish Date - 2023-08-09T13:04:26+05:30

నైరుతి రైల్వేజోన్‌ పరిధిలో కొన్ని రైళ్ళను రద్దు చేయగా మరికొన్ని రైళ్ళ మార్గంలో కొద్దిగా మార్పులు చేశారు. మైసూరు- హౌరా(Mysore- Howrah)ల

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): నైరుతి రైల్వేజోన్‌ పరిధిలో కొన్ని రైళ్ళను రద్దు చేయగా మరికొన్ని రైళ్ళ మార్గంలో కొద్దిగా మార్పులు చేశారు. మైసూరు- హౌరా(Mysore- Howrah)ల మధ్య సంచరించే 22818 రైలు ఆగష్టు 13న గంటన్నర ఆలస్యంగా ప్రయాణించనుంది. ఎం విశ్వేశ్వరయ్య టర్మినల్‌ - గౌహతిల మధ్య ప్రయాణించే 12509 నెంబరు బై వీక్లీ సూపర్‌ ఫాస్ట్‌ రైలు ఈ నెల 10, 11 తేదీల్లో కాట్పాడి, మారికుప్పం, రేణిగుంట, ఎర్రగుంట్ల, నంద్యాల గుంటూరుల(Renigunta, Erraguntla, Nandyala Gunturula) మీదుగా ప్రయాణించనుంది. ఈ రైలుకు అరక్కోణం జంక్షన్‌, పెరంబూరు, ఒంగోలు స్టేషన్లలో(Ongole stations) ఆగబోదు. కాగా ఎస్‌ఎంవిటి - న్యూ తీన్‌సుకియా వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ కూడా ఈ నెల 15న పెరంబూరు, నెల్లూరు, ఒంగోలు స్టేషన్లలో ఆగబోదని ఆ ప్రకటనలో పేర్కొంది. కాగా ఎస్‌ఎంవిటి - హటియా వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ నెం.18638 రైలు ఈ నెల 15న ప్రయాణించబోదని నైరుతి రైల్వే ప్రకటన పేర్కొంది.

Updated Date - 2023-08-09T13:04:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising