ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tungabhadra: తుంగభద్రకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

ABN, First Publish Date - 2023-07-25T13:09:12+05:30

ఆంధ్ర, కర్ణాటక(Andhra, Karnataka) రైతుల జీవనాడి తుంగభద్ర జలాశయం(Tungabhadra Reservoir)లోకి సోమవారం మరో నాలుగు టీఎంసీల నీరు చే

బళ్లారి(బెంగళూరు): ఆంధ్ర, కర్ణాటక(Andhra, Karnataka) రైతుల జీవనాడి తుంగభద్ర జలాశయం(Tungabhadra Reservoir)లోకి సోమవారం మరో నాలుగు టీఎంసీల నీరు చేరింది. తుంగభద్ర పరీ వాహక ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో ఇన్‌ఫ్లో 64వేల క్యూసెక్కులకు పెరిగింది. తుంగ జలాశయం నిండగా, తుంగనుంచి ఇన్‌ ఫ్లో(In flow) వచ్చి చేరడంతో మరో వారంలోగా రిజర్వాయర్‌ నిండవచ్చని బోర్డువర్గాలు అభిప్రాయ పడుతున్నారు.

Updated Date - 2023-07-25T13:09:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising