ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vande Bharat train: కర్ణాటకకు మరో వందేభారత్‌ రైలు.. ఆ పనులు పూర్తయిన వెంటనే...

ABN, First Publish Date - 2023-09-05T11:09:47+05:30

రాష్ట్రానికి మరో వందేభారత్‌ రైలు మంజూరైంది. పాలక్కాడ్‌ - దక్షిణ రైల్వేల మధ్య సంచరించనుంది. రెండు రోజుల క్రితం

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి మరో వందేభారత్‌ రైలు మంజూరైంది. పాలక్కాడ్‌ - దక్షిణ రైల్వేల మధ్య సంచరించనుంది. రెండు రోజుల క్రితం చెన్నై ఫ్యాక్టరీ నుంచి వందేభారత్‌ రైలు మంగళూరుకు చేరింది. రైలును పాలక్కాడ్‌ విభాగానికి అప్పగించనున్నారు. అయితే ట్రాక్‌ పనులు సాగుతున్నందున సంచారం మరింత ఆలస్యం కానుంది. మంగళూరు - బెంగళూరు(Mangalore - Bangalore)ల మధ్య 90 కిలోమీటర్ల విద్యుద్దీకరణ పనులు సాగుతున్నాయి. పూర్తి కాగానే సంచారం ఆరంభం కానుందని దక్షిణకన్నడ ఎంపీ నళిన్‌కుమార్‌ కటీల్‌(Dakshina Kannada MP Nalin Kumar Katil) ప్రకటించారు. ఇప్పటికే కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో చర్చలు జరిపినట్టు తెలిపారు. ప్రస్తుతం చెన్నై - బెంగళూరు - మైసూరు, బెంగళూరు - హుబ్బళ్ళిల మధ్య రెండు వందేభారత్‌ రైళ్లు సంచరిస్తున్నాయి. మరో రైలు మంగళూరు ప్రాంతానికి రానుంది.

Updated Date - 2023-09-05T11:09:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising