ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Michigan: 138 ఏళ్ల నిరీక్షణ.. ఆడబిడ్డ కోసం తపించిపోయిన అమెరికన్ ఫ్యామిలీ.. చివరికి

ABN, First Publish Date - 2023-04-07T07:34:42+05:30

ఒకటి, రెండు కాదు ఏకంగా 138 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అమెరికాకు చెందిన ఓ కుటుంబంలో ఆడపిల్ల పుట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 6 : ఒకటి, రెండు కాదు ఏకంగా 138 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అమెరికాకు చెందిన ఓ కుటుంబంలో ఆడపిల్ల పుట్టింది. అమెరికా, మిషిగాన్‌లోని (Michigan) కలడోనియాలో నివసించే క్లార్క్‌ కుటుంబంలో 1885 తర్వాత ఒక్క ఆడపిల్ల (Baby Girl) కూడా పుట్టలేదు. దీంతో తరతరాలుగా ఆ కుటుంబం ఆడపిల్ల కోసం చూస్తుంది. అయితే, ఆ కుటుంబానికి చెందిన ఆండ్రూ క్లార్క్‌, కరోలిన్‌ దంపతులకు రెండో సంతానంగా ఇటీవల ఆడపిల్ల పుట్టింది. దీంతో క్లార్క్‌ వంశం ఆనందంతో ఉబ్బితబ్బిబు అవుతుంది. కరోలిన్‌ మార్చి 17న పండంటి ఆడ శిశువుకు జన్మనివ్వగా.. ఆ బిడ్డకు ఆండ్రే అని పేరు పెట్టారు.

Updated Date - 2023-04-07T07:34:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising