ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait: దజీజ్‌లో ప్రవాసుల కోసం మూడో హాస్పిటల్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

ABN, First Publish Date - 2023-05-09T09:28:18+05:30

గల్ఫ్ దేశం కువైత్ ప్రవాసుల (Expats) కోసం మరో ఆస్పత్రికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ ప్రవాసుల (Expats) కోసం మరో ఆస్పత్రికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హెల్త్ అస్యూరెన్స్ హాస్పిటల్స్ కంపెనీ (ధమన్) ఈ ఆస్పత్రిని నిర్మించనుంది. ఇందుకోసం ఆర్థిక మంత్రిత్వశాఖలోని ప్రాపర్టీ డిపార్ట్‌మెంట్‌తో లీజు ఒప్పందంపై సంతకం చేసింది. బిడ్ డాక్యుమెంట్‌లో నిర్ధేశించిన విధంగా ధమన హెల్త్ నెట్‌వర్స్‌లో భాగంగా కేటాయించిన భూమిని స్వీకరించడానికి స్టేట్ ప్రాపర్టీ అఫైర్స్, లీగల్ అఫైర్స్, స్టేట్ ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ అబ్దుల్ రెహమాన్ ఖుదైర్ అల్-ఖమీస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఫర్వానియా గవర్నేట్‌లోని దజీజ్ (Dajeej) ప్రాంతంలో మూడో ఆస్పత్రిని అభివృద్ధి చేయనున్నారు. కంపెనీ తన హెల్త్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు, ఆరోగ్య సేవలను పెంచడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందని ధమన్ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త హాస్పిటల్ దాదాపు 50వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో రానుందని సీఈఓ థామర్ అరబ్ (Thamer Arab) తెలిపారు. న్యూ కువైత్ 2035 విజన్‌లోని (New Kuwait 2035 Vision) హెల్త్‌కేర్ అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్‌లలో ఒకటైన ధమన్.. కువైత్‌లోని ఆరోగ్య సంరక్షణ రంగానికి క్వాంటం లీప్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు.

US Mass Shooting: అమెరికాలో తూటాలకు బలైన తెలుగు యువతి.. సైకో కాల్పుల్లో ముఖం ఛిద్రం.. తల్లితో మాట్లాడిన 5నిమిషాలకే ఘోరం..!


Updated Date - 2023-05-09T09:30:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising