ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Prohibited Items: దుబాయ్ వెళ్తున్నారా? అయితే అక్కడికి తీసుకెళ్లకూడని ఈ వస్తువుల జాబితాపై ఓ లుక్కేయండి..!

ABN, First Publish Date - 2023-08-22T10:14:50+05:30

దుబాయి వెళ్లే ప్లాన్‌లో ఉన్నారా? అయితే మీ లగేజీలో ఈ వస్తువులు ఉన్నాయోమో ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్. తాజాగా దుబాయి పోలీసులు అక్కడి వెళ్లే ప్రయాణికులు తీసుకెళ్లకూడని నిషేధిత వస్తువుల జాబితాను విడుదల చేశారు.

దుబాయి: దుబాయి వెళ్లే ప్లాన్‌లో ఉన్నారా? అయితే మీ లగేజీలో ఈ వస్తువులు ఉన్నాయోమో ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్. తాజాగా దుబాయి పోలీసులు అక్కడి వెళ్లే ప్రయాణికులు తీసుకెళ్లకూడని నిషేధిత వస్తువుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో ఉన్న వస్తువులను పొరపాటున తీసుకెళ్లిన కూడా మీరు ప్రమాదంలో పడతారు. అందుకే దుబాయి వెళ్లేవారు ఈ జాబితాను ఒకసారి పరిశీలించడం మంచిది. ఈ మేరకు సోమవారం దుబాయి పోలీసులు ట్విటర్ వేదికగా ఒక అడ్వైజరీ నోట్‌ను విడుదల చేశారు. అందులో.. "సురక్షితమైన ప్రయాణాల కోసం నిషేధిత వస్తువులను తీసుకెళ్లకుండా ఉండండి. ఎందుకంటే అవి మీ భద్రతకు మరియు మీ చుట్టూ ఉన్నవారికి ప్రమాదాన్ని కలిగిస్తాయి" అని పేర్కొన్నారు.

దుబాయి పోలీసుల నిషేధిత జాబితాలోని వస్తువులు ఇవే..

* ఆయుధాలు, పదునైన సాధనాలు

* 100ML కంటే ఎక్కువ ద్రవాలు

* లైటర్లు

* లిథియం బ్యాటరీలు

* ఆల్కహాల్ పదార్థాలు

* మండే స్వభావం కలిగిన పదార్థాలు

* సంపీడన వాయువులు

Kuwait: స్వదేశానికి వచ్చే ప్రవాసులు జర జాగ్రత్త.. 24 గంటల వ్యవధిలో 70 మందిపై ట్రావెల్ బ్యాన్..!


Updated Date - 2023-08-22T10:14:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising