ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Google Pay: కువైత్‌లోని భారత ప్రవాసులకు గుడ్‌న్యూస్.. మార్చి నుంచి అందుబాటులోకి ఆ సేవలు

ABN, First Publish Date - 2023-01-25T08:46:31+05:30

గల్ఫ్ దేశం కువైత్‌లోని భారత ప్రవాసులకు (Indian Expats) గూగుల్ పే (Google Pay) గుడ్‌న్యూస్ చెప్పింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌లోని భారత ప్రవాసులకు (Indian Expats) గూగుల్ పే (Google Pay) గుడ్‌న్యూస్ చెప్పింది. వచ్చే మార్చి నుంచి ఆ దేశంలో తమ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇప్పటికే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైత్ (Central Bank of Kuwait) మూడు బ్యాంకులకు గూగుల్ పే సేవలను ప్రారంభించడానికి అవసరమైన పర్మిషన్ ఇచ్చింది. ఇలా లైసెన్స్ పొందిన బ్యాంకులు మార్చి స్టార్టింగ్ నుంచి కొత్త గూగుల్ పే సర్వీసులను (Google Pay Services) ప్రారంభిస్తాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇక ఇది ఆండ్రాయిడ్ ఆధారిత ఎలక్ట్రానిక్ చెల్లింపుల సేవ అనేది అందరికీ తెలిసిందే. దీంతో క్రోమ్ (Chrome) ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే హువాయి (Huawei) ఫోన్‌లు, గూగుల్ పిక్సెల్ (Google Pixel), ఇతర అనుకూల పరికరాలలో ఈ సర్వీస్ పని చేస్తుంది. కాగా, ఎలక్ట్రానిక్ చెల్లింపుల కోసం కువైత్‌లో ఇప్పటికే సామ్‌సంగ్ పే (Samsung Pay), యాపిల్ పే (Apple Pay) సర్వీసులు వినియోగంలో ఉన్నాయి.

Updated Date - 2023-01-25T08:49:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising