ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Indian Passport: షాకింగ్ డేటా.. పాస్‌పోర్టులను సరెండర్ చేసిన 2.4 లక్షల మంది భారతీయులు..!

ABN, First Publish Date - 2023-08-11T08:23:03+05:30

గత 8 ఏళ్లలో 2.4 లక్షల మంది భారతీయులు తమ పాస్‌పోర్టులను సరెండర్ (Surrendered passports) చేశారని తాజాగా వెలువడిన ప్రభుత్వ డేటా చెబుతోంది.

ఎన్నారై డెస్క్: గత 8 ఏళ్లలో 2.4 లక్షల మంది భారతీయులు తమ పాస్‌పోర్టులను సరెండర్ (Surrendered passports) చేశారని తాజాగా వెలువడిన ప్రభుత్వ డేటా చెబుతోంది. రాజ్యసభ (Rajya Sabha) లో తాజాగా ప్రభుత్వం ఇచ్చిన డేటా ప్రకారం 2014 నుంచి 2022 వరకు ఎనిమిదేళ్లలో 2,46,580 మంది భారతీయులు తమ పాస్‌పోర్టులను (Passports) తిరిగి ఇచ్చేశారు. ఇక ఢిల్లీ నుంచి అత్యధికంగా 60,414 మంది తమ పాస్‌పోర్టులను సరెండర్ చేయడం గమనార్హం.

ఆ తర్వాతి స్థానంలో పంజాబ్ (28,117), గుజరాత్ (22,300), గోవా (18,610), కేరళ (16,247) ఉన్నాయి. రాజ్యసభలో రాష్ట్రాలవారీగా పాస్‌పోర్టుల సరెండర్‌పై తలెత్తిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ (Minister of State for External Affairs V Muraleedharan) సమాధానం ఇచ్చారు. మొత్తంగా గడిచిన ఎనిమిది ఏళ్లలో 2,46,580 మంది భారతీయులు (Indians) తమ పాస్‌పోర్టులను సరెండర్ చేసినట్లు మంత్రి వెల్లడించారు. అలాగే 2019-22 మధ్య 35 దేశాల్లోని 24వేల మంది భారతీయులు తమ పాస్‌పోర్టులను తిరిగి ఇచ్చివేసినట్లు ఆయన తెలిపారు.

Heartbroken: అయ్యో పాపం.. పదేళ్ల తర్వాత కొడుకును వెతుక్కుంటూ యూఏఈ వెళ్లిన భారతీయ దంపతులు.. చివరికి

Updated Date - 2023-08-11T08:23:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising